Friday, April 25, 2025

సర్వజన వైద్యశాల, కర్నూలు నందు రేపు అనగా 26.04.2025 నందు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుల యందు తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవలసిన ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించడమైనది. కావున, సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరై తమ సర్టిఫికెట్లను మెడికల్ క్యాంపుల యందు ధ్రువీకరించుకోవలసినడిగా తెలియజేయడమైనది. 24.04.2025 మరియు 25.04.2025 ప్రకటించిన జాబితా నందు గల ఉపాధ్యాయులు ఎవరైనా అనివార్య కారణాల వలన మెడికల్ క్యాంపునకు హాజరుకాని వారు సంబంధిత ధ్రువపత్రములతో 26.04.2025 తేదీన సర్వజన వైద్యశాల, కర్నూలు నందు నిర్వహించు మెడికల్ క్యాంపునకు తప్పనిసరిగా హాజరు కావలసినదిగా తెలియజేయడమైనది. It is hereby notified that any teachers in the list announced on 24.04.2025 and 25.04.2025 who were unable to attend the medical camp due to unavoidable reasons are required to attend the medical camp to be organized at Sarvajana Vaidyasala, Kurnool on 26.04.2025 with relevant certificates.

📢 ☞Important Notice: It is hereby notified that any teachers in the list announced on 24.04.2025 and 25.04.2025 who were unable to attend the medical camp due to unavoidable reasons are required to attend the medical camp to be organized at GOVT GENERAL HOSPITAL, Kurnool on 26.04.2025 with relevant certificates.📢

Please click on the "Download" link next to each category to view the file.

📁 DOCUMENT 🔗 FILE
LIST OF TEACHER TO ATTEND MEDICAL BOARD NEW 🔗 DOWNLOAD-NEW

No comments:

Post a Comment