PAGES

Tuesday, March 17, 2026

*** TENTATIVE GENERAL SENIORITY LIST*** ZP MANAGEMENT*** KURNOOL ERST WHILE DISTRICT *** 16.03.2026 ***

ZP MANAGEMENT - KURNOOL ERST WHILE DISTRICT. 16.3.2026

11 comments:

  1. Seniority List లో ఈ మధ్య Promotion వచ్చిన వారిని ముందు వరసలో ఉంచారు.
    DSC Rank(1) బదులు DSC Marks (76.08) వేశారు. సరిచేయగలరని మనవి.
    S ALLAIAH GOUD, S A Telugu

    ReplyDelete
  2. గుడ్ ఈవెనింగ్ సార్ /మేడమ్,
    నేను 2003 DSC లో SA (PS) గా సెలెక్ట్ అయ్యాను, 2006,2009,2025 లో జాయిన్ ఐన వాళ్లను లిస్టులో నాకంటే ముందుగా చేర్చారు, అలాగే DSC ర్యాంకుకి బదులుగా మార్క్స్ వేశారు, సరిచేయగలరు

    ReplyDelete
  3. సార్ 2025 promotion వాళ్ళను కూడా 400 పై rank లో పెట్టారు... సరిచేయగలరు

    ReplyDelete
  4. Sir, Please upload the list as per date of appointment/promotion in the present cadre

    ReplyDelete
  5. Dear sir, i requested to correct my DSC(2002) rank in TIS as121 instead of 466.I gave proofs. .My DSC marks also not displayed.PH percentage not displayed.Please make corrections.Tr.id 0939233

    ReplyDelete
  6. Sir,in this list my initial appointment not shown ( DSC-1998, DOJ:14/08)1998). One more mistake....i am not promoted as a School Assistant.Under Lien i selected as a SA( Science) in DSC-2002 .
    In this list my sl.no.79.Actually my sl.no must be before Sl.No.62 ,my rank in DSC :04.
    Please rectify the above sir.Tw

    ReplyDelete
  7. List మారింది కానీ, తప్పులు ఇంకా ఉన్నాయి.
    గతంలో ఇలాంటివి ఉండేవి కావు.
    కావాలని తప్పుడు Lists పెడుతున్నట్లుంది.
    పిల్లికి చెలగాటం- ఎలుకకు ప్రాణ సంకటం
    దయచేసి ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకోకుండా Perfect List పెట్టగలరు.

    ReplyDelete
  8. DSC 2003 SA లకు ర్యాంక్ ప్రకారం కాకుండా, జాయినింగ్ డేట్ ప్రకారం సీనియారిటీ ఇచ్చారు...

    ReplyDelete
  9. Thanq sir.My DSC rank corrected.But DSC marks (73.5) not mentioned.PH percentage
    (90) not mentioned.And most importantly being 2002 DSC selected my number is all the way
    behind November promoties.If the list is merit cum DSC based my number should
    be above all promoties.Please consider.

    ReplyDelete